ఘనంగా కొత్తూరు మాజీ సర్పంచ్ సుదర్శన్ గౌడ్,జన్మదిన వేడుకలు.

జన్మదిన వేడుకలకు హాజరైన
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి.


 WhatsApp Image 2024-07-05 at 3.26.12 PM

విశ్వంభర న్యూస్
 కొత్తూర్ మాజీ సర్పంచ్ జoడగూడెం సుదర్శన్ గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి,కొత్తూర్ మండలం  కొత్తూర్ మున్సిపాలిటీ బo క్యాట్ హాల్ లో అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకలకు షాద్ నగర్  మాజీ ఎమ్మెల్యే చౌల్లపల్లి ప్రతాప్ రెడ్డి ,మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుంధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చౌల్లపల్లి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ గడిo చారని రాజకీయం గా ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంచనపల్లి శివ శంకర్ గౌడ్, మధుసూదన్ రెడ్డి రామ్ రెడ్డి శేఖర్ రెడ్డి,కుమారస్వామి గౌడ్,హరినాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More  చిక్కడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ