సూపర్ సిక్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలు 

విశ్వంభర, సరస్వతి నగర్ లలితాబాగ్ :- సరస్వతి నగర్, లలితా బాగ్ లోని సూపర్ సిక్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాతా జాగరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆర్గనైజర్ దిలీప్ మాట్లాడుతూ 11 సంవత్సరాల నుండి అమ్మవారిని నెలకొల్పుతున్నామని తొమ్మిది రాష్ట్రాల కలయిక ఈ ప్రాంతంలో ఉందని విధివిధానాలతో కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా   సాగుతున్నాయని, దాండియా, నిత్య హోమాలు,సంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మలు, నవమి నాడు అన్నదానం పెద్ద ఎత్తున చేస్తామని, దసరా రోజునే నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని, అమ్మవారి వేషధారణలతో జాగిన కార్యక్రమాన్ని విజ్ఞంగా సాగుతుందని, ఈ జాగరణ  కార్యక్రమానికి 500 మంది పైగా సభ్యులు పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.
🕒 28 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dussehra-navratri-celebrations-under-the-super-six-friends-association/article-6586

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?