ఎన్యూమరేటర్లకు శిక్షణ 

ఎన్యూమరేటర్లకు శిక్షణ 

విశ్వంభర, గుండాల : గుండాల మండలం లో నిర్వహించబడుతున్న రెండవ విడత ఎన్యూమరేటర్స్, సూపర్ వైజర్ల శిక్షణా కార్యక్రమానికి హాజరు అయి , కార్యక్రమం ఉద్దేశం, అమలు , నిర్వహణ వంటి అంశాలపై ఎంపీడీవో చండీరాణి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ట్రైనర్ లుగా జంపాల రాజ, సుధాకర్ , శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీవో  మాట్లాడుతూ, భారత దేశ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడానికి ఈ సెన్సస్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అందువల్ల ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ పూర్తి పారదర్శకతతో సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని, ఎప్పటికప్పుడు సూపర్ వైజర్ లు ఫీల్డ్ స్థాయిలో పర్యవేక్షణ చేసి డాటాను ధృవీకరించాలని కోరారు 

Tags: