అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలి
On
విశ్వంబర, పరిగి: భారతరత్న రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు జిల్లా,నియోజకవర్గ,మండల, గ్రామాల్లో వివిధ సంఘాలను కలుపుకొని గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాల దగ్గర అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 రోజు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి జయంతి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, వివిధ వర్గాల ప్రజలను ఉద్యోగ సంఘాలు, కార్మిక,గిరిజన,విద్యార్తి సంఘాలు, వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీలు అందరు పాల్గొని విజయవంతం చేయాలని జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత మంచన్పల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.



