విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట..

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట..

  •          ఎమ్మెల్యే డా.మురళీనాయక్
  • కేజీబీవీలో రూ.94 లక్షల పనులకుశంకుస్థాపన

విశ్వంభర,నెల్లికుదురు: విద్యాలయాలలో అన్ని వసూలు కల్పించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు నిర్మాణాలను చేపడుతోందని ఎమ్మెల్యే డా.భూక్య మురళీ నాయక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ విద్య వారోత్సవాలలో భాగంగా మండల కేంద్రం నెల్లికుదురు లోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో రూ.94 లక్షలతో అదనపు గదులు,ప్రహరీ గోడ,మరుగుదొడ్లు నిర్మాణ పనులకు డీఈవో సత్యనారాయణమూర్తి, ఎజిసిఈ శ్రీరాములు,ఎంఈఓ రాందాస్, ప్రిన్సిపాల్ సుమలత,ఏ ఈ రాజ్ కుమార్ ప్రభృతులతో కలిసి సోమవారం పైలాన్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అందుకే పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి తమ ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకు వస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు పులి వెంకన్న,గుగులోతు అశోక్ కుమార్,వీరన్న,సోమన్న,రామ్ సింగ్, నాయకులు యాదవ రెడ్డి,ప్రభాకర్ గౌడ్, బాలాజీ,లక్ష్మారెడ్డి,వి.వెంకటేశ్వర్లు, మహిళా నేత హెచ్.అలివేలు వివిధ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Read More అనారోగ్యంతో చనిపోయిన కుటుంబానికి నిత్యావసర సరకులు పంపిణి 

🕒 12 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/government-is-a-big-step-for-educational-development/article-15316

Tags: