బల్ దేవ్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన  దాస్యం అభినవ్ భాస్కర్

విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ 60 వ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేస్ 2 వి గ్రాండ్ హోటల్ ఎదురుగా  నిర్వాహకులు బల్ దేవ్ రమేష్ యాదవ్, స్రవంతి దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన బల్ దేవ్ సూపర్ మార్కెట్ ను  ముఖ్య అతిథిగా విచ్చేసిన 60 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దాస్యం  అభినవ్ భాస్కర్ రిబ్బన్ కట్ చేసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బల్ దేవ్ రమేష్ యాదవ్, స్రవంతి మీడియాతో మాట్లాడుతూ బల్ దేవ్ సూపర్ మార్కెట్ లో కస్టమర్లకు మంచి నాణ్యమైన నిత్యావసర సరుకులను అందజేస్తామని తెలిపారు. ఒకసారి బల్ దేవ్ సూపర్ మార్కెట్ ను చుట్టుపక్కల కాలనీ వాసులు వచ్చి చూసి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలని నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమంలో గొట్టే రాజశేఖర్,బీజేపీ నాయకులు శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dasyam-abhinav-bhaskar-started-bal-dev-supermarket/article-17864

Tags: