కార్పొరేటర్ లావుడియా రవి నాయక్ రాజు నాయక్ తీజ్ కమిటీ ఆధ్వర్యంలో తీజ్ ముగింపు సభ
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, మాజీ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, రాకేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కల్పన సింగ్ లాల్
On
విశ్వంభర, హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీ లో తీజ్ ఉత్సవాలు చివరి రోజు అంగ రంగ వైభవంగా టీజ్ బుట్టలను నిమజ్జనం చేయడం జరుగుతుంది బంజారా ముద్దుబిడ్డల ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తున జరుపుకునే పండుగ తీజ్ పండుగ 1500 మంది కుటుంబాలచే ఒకే చోట ప్రతి ఏటా గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీ సేవాలాల్ ప్రాంగణంలో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో జరుపుకునే పండుగ ఏక్ జాత్-ఏక్ వాత్ -ఏక్ వాట్ గ్రేటర్ వరంగల్ లోని బాలాజీ బంజారా కాలనీ బంజారా కుటుంబాలు ఒకే వేదికపై మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తిగా చేస్తూ రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో గోర్ బంజారా పవిత్ర పండుగ టీజ్ ఉత్సాహాల కమిటీ కార్పొరేటర్ లావుడియా రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు మాజీ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన సింగ్ లాల్ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ తీజ్ ఉత్సవాల జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా రాజు నాయక్ ముఖ్య సలహాదారులు పోరిక ఈశ్వర్ సింగ్ నునావత్ జవహర్ లాల్ మూడవత్ రామ్ చందర్ నాయక్ గుగులోతు హనుమంతు భూక్య మోహన్ నాయక్ మాలోతు రాజు పులి గుగులోతు శ్రీనివాస్ అజ్మేర వెంకటేష్ శ్రీను ఈశ్వర్ మురళి రాజేందర్ నగేష్ ప్రమోద్ నునావత్ రవి వెంకట్ విక్రం సింగ్ ధర్మానాయక్ వెంకయ్య నాయక్ ఈశ్వర్ సింగ్ చోక్లా నాయక్ గులాబ్ సింగ్ రవీందర్ యాకూబ్ పవన్ లాలూ నాయక్ కిషన్ మంజీ శ్రీనివాస్ తిరుపతి నాయక్ శంకర్ శ్రీనివాస్ వెంకన్న బానోత్ హరిలాల్ రాందాస్ పాన్య నాయక్ రమేష్ నాయక్ రాజు నాయక్ దేవ్ సింగ్ నాయక్ బాలు నాయక్ రవినాథ్ జాట్ మాల్ నాయక్ పతాన్ నాయక్ తారాచంద్ హరి సింగ్ నాయక్ బిక్షపతి సుమన్ రాజు తిరుపతి అమ్మాయిలు మహిళలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు మీడియా మిత్రులు మొదలైన వారు పాల్గొనడం జరిగింది ఇందులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు తీజ్ ఉత్సాహాలను గుండ్ల సింగారం లో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం బంజారా భవన్ తప్పకుండా శాంక్షన్ చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది వారం రోజులో శంకుస్థాపన చేయిస్తానని సభాముఖంగా తెలపడం జరిగింది శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మరియు టీజ్ ఉత్సాహాలకు ఏదో ఒక రోజు గవర్నమెంట్ హాలిడే ప్రకటించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది మా తీజ్ పండుగకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన కమిటీ సభ్యులు



