ఘనంగా హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు

విశ్వంభర, పిర్జాదిగూడ: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్ వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో  టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మాజీ డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో కర్రె రాజేష్, శ్రీనివాస్ రెడ్డి,లీగల్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి,పన్నాల శ్రీనివాస్ రెడ్డి,బండి రాళ్ల భాస్కర్,కవిడె కుమార్, ముదిగొండ రమేష్,రంజిత్ కుమార్ రెడ్డి,పవన్ గౌడ్, సోమయ్య,శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: