అచ్చయ్య కు దళిత రత్న అవార్డు 

అచ్చయ్య కు దళిత రత్న అవార్డు 

విశ్వంభర, వలిగొండ: బాబు జగ్జీవన్ రావ్ 119 వ జయంతి ఉత్సవాల సందర్భంగా  దళితులకు సేవలు అందించిన వారికి దళిత రత్న అవార్డులు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు.  రవీంద్ర భారతి లో అవార్డుల ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఈ  సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ చేతుల మీదుగా అవార్డుల అవార్డు అందుకున్న వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామానికి చెందిన చిన్నపాక అచ్చయ్య ఉన్నారు. ఈ సందర్భంగా అచ్చయ్య మాట్లాడుతూ,  ఈ అవార్డు రావడం  తనకు  ఎంతోసంతోషంగా ఉంది అని అన్నారు.

Tags: