ఆత్మకూరు లో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

ఆత్మకూరు లో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

విశ్వంభర, ఆత్మకూరు:  భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గజరాజు కాశీనాథ్  పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  తుమ్మల మురళీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు బొట్టు అబ్బయ్య, జిల్లా కార్యదర్శి  తడిసిన మల్లారెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల కుమారస్వామి, కిసాన్ మోర్చా  జిల్లా కార్యదర్శి  బండారు సత్యనారాయణ, భూత్ అధ్యక్షులు లోడి వెంకటయ్య గౌడ్,యాస వెంకట్ రెడ్డి,పవన్ రెడ్డి,బండారు సాయి కుమార్,   వినోద్,మెట్టు కృష్ణారెడ్డి, సంఘపాక రాజమల్లు,బాబ్బూరి వీరస్వామి,లోడి బద్రి,బిజెపి నాయకులు బండి ఉప్పలయ్య, మేడి సాగర్, బూడిది నరసింహ,  ఆకుల సత్తయ్య, గజ్జెల్లి మధు,  పొడుగు వెంకటేష్, పవన్, సూర్య, అబ్బాస్, శీను, ఎలగందుల స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Tags: