అన్నదాన వితరణ
On
విశ్వంభర, గాంధీ బొమ్మ- గౌలిపుర :- వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 2000 మంది భక్తులకు అన్నదాన వితరణ చేస్తున్నట్టు జి. బాబి , ఎమ్ యాదగిరి తెలిపారు. కుమ్మరి వాడి బస్తీలో గత 19 సంవత్సరాల నుండి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
🕒 30 Aug 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ananda-vithana/article-6236