ఇందూరు లో రాపోలు కు ఘన స్వాగతం
On
విశ్వంభర, నిజామాబాద్ : వివాహా వేడుకలో భాగంగా నిజామాబాద్ కు తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కు ఐక్య వేదిక సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బింగి ధర్మ వీర్ నివాసం లో జిల్లా కమిటీ సభ్యులు స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా సన్మానం చేశారు. ఈ కార్య క్రమం లో జిల్లా కమిటీ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బింగి ధర్మ వీర్ ఇతర ఇందల్ వాయి
గ్రామ పద్మశాలి నాయకులు పాల్గొన్నారు



