గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి; తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి; తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్.

సరూర్ నగర్ :తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు  కొంతం యాదిరెడ్డి ఆధ్వర్యంలో, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని  నెరవేర్చాలని సరూర్ నగర్  తాహసిల్దార్ WhatsApp Image 2025-07-31 at 2.30.37 PM కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది,కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలో "తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని మరియు  ఉద్యమకారులకు 25000 పింఛన్లు  ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని" అదేవిదంగా "తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి',తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వము స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని  తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరమ్  రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెనిగె విష్ణువర్ధన్,గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్ వసుపరి బలరాం,జోర్కా రామ్ ముదిరాజ్ ,రాజు నాయక్ తదితరులు అన్నారు....

Tags: