#
suprimcourt
Andhra Pradesh 

వివేకా హత్య కేసులో సునీత మరో అప్లికేషన్‌

వివేకా హత్య కేసులో సునీత మరో అప్లికేషన్‌ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు తీరుపై ఆయన కుమార్తె సునీతారెడ్డి మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ విచారణ కొనసాగింపుపై హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు (ట్రయల్ కోర్టు) ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు.
Read More...
Telangana  Andhra Pradesh 

పోలవరంపై తెలంగాణ ‘యూ-టర్న్’!

పోలవరంపై తెలంగాణ ‘యూ-టర్న్’! పోలవరం ప్రాజెక్టుతో పాటు నల్లమలసాగర్‌కు సంబంధించిన అంశాలపై గతంలో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Read More...

Advertisement