#
punecity
National  Crime 

పూణే కారు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్..!

పూణే కారు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్..! కారును నడిపింది తన కొడుకు కాదని డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు. డ్రైవర్ కూడా తానే కారు నడిపినట్లు పోలీసులు ముందు అంగీకరించాడు. మైనర్ స్నేహితులు కూడా డ్రైవరే కారు నడిపాడని చెప్పారు.
Read More...

Advertisement