#
NewsUpdates
Telangana  Crime 

BREAKING: తెలంగాణ డీజీపీ పేరుతో వాట్సాప్‌లో బెదిరింపులు..!

BREAKING: తెలంగాణ డీజీపీ పేరుతో వాట్సాప్‌లో బెదిరింపులు..! తెలంగాణ డీజీపీ రవి గుప్తా పేరుతో వాట్సాప్‌లో బెదిరింపులకు పాల్పడటం కలకలం రేపింది. అమాయకులను మాదకద్రవ్యాల కేసులో ఇరికిస్తామని బెదిరించి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. 
Read More...

Advertisement