#
National Forest Martyrs Day
Telangana 

అటవీ అమరవీరులకు అండగా తెలంగాణ సర్కారు : మంత్రి కొండా సురేఖ

అటవీ అమరవీరులకు అండగా తెలంగాణ సర్కారు : మంత్రి కొండా సురేఖ అటవీ సంరక్షణలో ఫారెస్ట్ పోలీసులదే కీలక పాత్ర రాష్ట్ర పోలీసులకి ఏ బెనిఫిట్స్ వస్తాయో, ఫారెస్ట్ పోలీసులకి అవి అందేలా చూస్తా అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి  ఫారెస్టు అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవు.. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. 
Read More...

Advertisement