#
music director
Movies 

మంజుమ్మల్ బాయ్స్ టీంకు ఇళయరాజా నోటీసులు..!

మంజుమ్మల్ బాయ్స్ టీంకు ఇళయరాజా నోటీసులు..! తమ అనుమతి లేకుండా  ‘గుణ’ చిత్రంలోని ‘కన్మణి అన్బోడు’ పాటను వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరఫు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు. కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందనవని స్పష్టం చేశారు.
Read More...

Advertisement