#
MP Arvind
Telangana 

‘మాకు కాదు.. ముందు మీరే నేర్చుకోండి’

‘మాకు కాదు.. ముందు మీరే నేర్చుకోండి’ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేడి నిజామాబాద్‌లో తారాస్థాయికి చేరింది. పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య జరుగుతున్న పోరు ఓటర్లలో ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రంగంలోకి దిగడంతో వినాయక్ నగర్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
Read More...

Advertisement