ప్రేమలు నటుడి ఇంట తీవ్ర విషాదం...

ప్రేమలు నటుడి ఇంట తీవ్ర విషాదం...

ప్రేమలు సినిమాలోని నటుడు మాథ్యూ థామస్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లిదండ్రులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై దగ్గరి బంధువు మృత్యువాతపడగా...ఆయన తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి

విశ్వంభర, వెబ్ డెస్క్ : ప్రేమలు సినిమాలోని నటుడు మాథ్యూ థామస్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లిదండ్రులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై దగ్గరి బంధువు మృత్యువాతపడగా...ఆయన తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. తమ బంధువు దినకర్మకు హాజరై వస్తుండగా అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో మాథ్యూ సోదరుడు జాన్ జీపు డ్రైవ్ చేస్తుండగా...శాస్తమునగల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న గుంతలో పడింది. గాయాలైన తల్లిదండ్రులను ఎర్నాకులం ఆసుపత్రికి తరలించారు. కానీ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా మాథ్యూ...ప్రేమలు సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనింపించగా... సెకండ్ పార్ట్ లోఫుల్ లెన్త్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు.

Read More అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్.. 

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా