#
moosi
Telangana 

మూసీ పునరుజ్జీవనానికి అంకురార్పణ

మూసీ పునరుజ్జీవనానికి అంకురార్పణ మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. నది పరివాహక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన భూములను సేకరించే ప్రక్రియను ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రారంభించింది.
Read More...

Advertisement