#
Jammu Kashmir Terror Attack
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... జమ్ము-కాశ్మీర్ సరిహద్దులో కలకలం
Published On
By Desk
జమ్ము-కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్తాన్ వైపు నుంచి గూఢచర్య ప్రయత్నాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం కథువా జిల్లాలో ఒక అనుమానాస్పద బెలూన్ లభించగా, ఆదివారం రాత్రి వివిధ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. బస్సుపై ముష్కరుల దాడి.. తమ పనేనని ప్రకటించిన ఉగ్రవాద సంస్థ
Published On
By Desk
జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 10మంది యాత్రికులు మృతిచెందగా 33మందికి గాయాలయ్యాయి. 
