చెట్టు = అమ్మ వ్యస్థాపకులు సురేష్ దండు కు ఆహ్వానం 

సీనియర్ జర్నలిస్ట్ ఏలే మహేష్ సోదరుడి పెళ్లిపత్రిక అందజేత  

చెట్టు = అమ్మ వ్యస్థాపకులు సురేష్ దండు కు ఆహ్వానం 

dsfsdf (2) విశ్వంభర, ఎల్బీనగర్  :- విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక సీనియర్ కరెస్పాండంట్, ఏలే మహేష్ నేత సోదరుడు  ఏలే సాయినాథ్ - శ్రీనవ్య  వివాహ మహోత్సవం మే 1 న చండూరులో జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు చెట్టు = అమ్మ వ్యస్థాపకులు, ఆర్కపల్లి దుర్గామాత ఉత్సవాల ఫౌండర్ , సిరసనగండ్ల శ్రీరామదండు ర్యాలీ ఫౌండర్ సురేష్ దండు ను మర్యాదపూర్వకంగా కలిసి  వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ పెళ్లి పత్రికను అందజేయడం జరిగింది. 

Tags: