#
international
International 

85 శాతం కంటిచూపు కోల్పోయిన మాజీ ప్రధాని

85 శాతం కంటిచూపు కోల్పోయిన మాజీ ప్రధాని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి జైలులో అత్యంత దారుణంగా తయారైంది. రావల్పిండిలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు అక్కడి సిబ్బంది అమానవీయంగా వ్యవహరిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 
Read More...
International 

మాపై పన్నులు బాదండి.. కుబేరుల వింత డిమాండ్

మాపై పన్నులు బాదండి.. కుబేరుల వింత డిమాండ్ సాధారణంగా పన్నులు తగ్గిస్తే బాగుంటుందని కార్పొరేట్ దిగ్గజాలు కోరుకోవడం చూస్తుంటాం. కానీ, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా దీనికి భిన్నమైన, వినూత్నమైన డిమాండ్ వినిపించింది.
Read More...
International 

మైనారిటీలపై దాడులు మత ప్రమేయం లేనివే

మైనారిటీలపై దాడులు మత ప్రమేయం లేనివే బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వేళ, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 
Read More...
International 

డిజిటల్ ఐడీ ప్రతిపాదనపై బ్రిటన్ వెనకడుగు

డిజిటల్ ఐడీ ప్రతిపాదనపై బ్రిటన్ వెనకడుగు బ్రిటన్‌లోని పౌరులు, శాశ్వత నివాసులకు సంబంధించి వివాదాస్పదంగా మారిన డిజిటల్ ఐడెంటిఫికేషన్ కార్డుల ప్రతిపాదనపై ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది.
Read More...
International 

జులై 4న యూకే ఎన్నికలు.. రిషి సునాక్ కీలక ప్రకటన

జులై 4న యూకే ఎన్నికలు.. రిషి సునాక్ కీలక ప్రకటన సార్వత్రిక ఎన్నికలకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌  పిలుపునిచ్చారు. జులై 4న సాధారాణ ఎన్నికలు జరగున్నట్లు ప్రకటించారు. కేబినేట్‌ భేటీ తర్వాత ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
Read More...

Advertisement