#
Examination of employment guarantee works in Timmapuram village
Telangana 

తిమ్మాపూరం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలన

తిమ్మాపూరం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలన విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 09 :  యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తిమ్మాపూరం గ్రామంలో  మంగళవారం రోజు ఎంపీడీఓ ఎండీ నిరంజన్ వలీ ఎంపీఓ జులూరు పద్మావతి శానిటేషన్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమం వరకు గుంతలు తీసి మొక్కలు నాటటానికి...
Read More...

Advertisement