#
enaadu
Telangana  Andhra Pradesh 

రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు

రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు రామోజీరావు అంత్యక్రియల్లో టీడీపీ అధినేత, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు పాడెను మోసి అంతిమ వీడ్కోలు పలికారు.
Read More...
Telangana  Andhra Pradesh 

రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
Read More...
Telangana  Andhra Pradesh 

ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు కన్నుమూత

ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు కన్నుమూత ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు(88) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50గంటలకు తుదిశ్వాస విడిచారు.
Read More...

Advertisement