చెత్త డంపింగ్ పై  రైల్వే అధికారికి  వినతి 

చెత్త డంపింగ్ పై  రైల్వే అధికారికి  వినతి 

విశ్వంభర, కూకట్ పల్లి : కూకట్పల్లి నియోజకవర్గం బోరబండ పరిసర ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్ సమీపంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడంతో యువత అసాంఘిక శక్తులకు అడ్డాగా, స్థానికులు చెత్తను ఆ స్థలంలో వేయడం తో కాలనీ వాసులకు ఇబ్బందికరంగా మారడంతో అక్కడ వెంటనే ప్రహరీ గోడను నిర్మించాలని, సెక్యూరిటీ గార్డ్ ను పెట్టాలను సౌత్ సెంట్రల్ రైల్వే  మేనేజర్ సంజయ్ కుమార్ ని  కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. స్పందించిన  మేనేజర్ వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని  తెలిపారు.

Tags: