#
Dasharath Naik
Telangana 

కడ్తాల్ మాజీ జడ్పిటిసి అరెస్ట్

కడ్తాల్ మాజీ జడ్పిటిసి అరెస్ట్    విశ్వంభరా ఆమనగల్లో జులై 17 అక్రమ అరెస్టులతో ప్రజా గొంతుకలను ఆపలేరు. అని కర్తాల్ మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్ అన్నారు  కడ్తాల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల మంత్రులతో ప్రారంభోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్ ను ముందస్తుగా అరెస్టు చేశారు . ఈ సందర్భంగా
Read More...

Advertisement