హత్య కేసును ఛేదించిన కడ్తాల్ పోలీసులు

హత్య కేసును ఛేదించిన కడ్తాల్ పోలీసులు

అక్రమ సంబంధంతోనే భర్త హత్య

కేసును చేదించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ శంషాబాద్ పోలీసులు

భర్తను అడ్డు తొలగించేందుకు ప్రియుడి సహకారంతో హత్య

ముద్దాయిలను అరెస్ట్ రిమాండ్ కు తరలింపు.

బెలోనో వెహికల్, 3 మొబైల్స్, వీల్ రాడ్, కిడ్లీ వాటర్ బాటిల్ స్వాధీనం

వివరాలు వెల్లడించిన శంషాబాద్ డిసిపి.

అక్రమ సంబందం పెట్టుకొని భర్తను అడ్డు తొలగించుకోవాలనే నెపంతో తన ప్రియుడు యాదగిరితో కలసి హత్య చేసిన కేసును కడ్తాల్ పోలీసులు చేదించారు.పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మృతుడి కుటుంబీకులు రఘు నందన్ ఫిర్యాదు చేశారు.కడ్తాల్ సమీపంలోని మక్తమాదారం బటర్ఫ్లై వెంచర్ లో  గుర్తు పట్టని విధంగా ఉన్న మృతుడి ఆచూకీ కేసును ఛేదించిన పోలీసులు....కడారి యాదగిరి సంవత్సరం క్రితం వేస్టేజ్ వ్యాపారంతో  రవీందర్ అతని భార్యను పరిచయం ఏర్పడింది.కొన్నాళ్లకు రవీందర్ భార్య తాండ్ర గీత యాదగిరి మద్య అక్రమ సంబంధానికి దారి తీసింది.దీంతో ఎలాగైనా తన భర్త అయినా  తాండ్ర రవీందర్ ను అంతమొందించాలని భార్య ప్రియుడు యాదగిరి భావించారు. మోటార్ వెహికల్ పై వెళ్తున్న రవీందర్ ను మట్టు కల్పించేందుకు  మీర్పేట సమీపంలో బెలోనో వాహనంతో ఢీకొట్టాడు.కానీ అదృష్టవశాత్తూ రవీందర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.మీర్పేట్ పోలీస్ స్టేషన్లో రవీందర్ ఫిర్యాదు చేశారు.Cr.No-22/2024 U/S 341,324,354D కేసు నమోదు చేశారు.కేసు నమోదు అయిన అనంతరం మార్చ్ లోక్ అదాలత్ తో 11/03/2024 రాజీ పరిచారు.అంతటితో ఆగకుండా ఎలాగైనా రవీందర్ ను హత్య చేయాలని ఆలోచనతో భార్యా ఇచ్చే సమాచారంతో ముందుకు వెళ్లారు.సెక్యూరిటీ గార్డుగా రవీందర్ విధులు నిర్వహించే ప్రదేశం విశాల్ మార్ట్ వద్దకు యాదగిరి మారో వ్యక్తి అనిల్ కుమార్ ఇద్దరు కలిసి బెలోనో వాహనం లో కిడ్నాప్ చేశారు.రవీందర్ ను దారణంగా చిత్రహింసలకు గురిచేసి అతి కిరాతకంగా పెట్రోల్ పోసి బతికుండగానే నిప్పంటించారు.100 మీటర్ల వరకు నడుస్తూ అరుస్తూ మృతి చెందాడని నిర్ధారించారు.ముద్దాయిలు ఏ వన్, కడరీ యాదగిరి, ఎ 2 అనిల్ కుమార్, ఏ 3  గీతను అరెస్టు చేసి కటకటాలోకి నెట్టారు. వీరి వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు, కిడ్నీ వాటర్ బాటిల్, బెలోనో వాహనం స్వాధీనం చేసుకున్నారు.కేసును చేదించిన పోలీసులకు ఉన్నత అధికారులు అభినందించి రివార్డులను అందజేశారు.

Tags:

Related Posts