#
cooked snakes. -snakes skin
National 

పాము చర్మాన్ని వలిచి వండుకుని తిన్న యువకుడు.. చివరకు..!

పాము చర్మాన్ని వలిచి వండుకుని తిన్న యువకుడు.. చివరకు..!    ఈ మధ్య మనుషులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మన సంప్రదాయాలు, పద్ధతులను పక్కన పెట్టేసి విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. తిండి విషయంలో కూడా ఇలాంటి దారుణాలను చూడొచ్చు. ఇప్పటి వరకు పాములు, కప్పలను తినే వారు అంటే మనకు చైనా దేశానికి చెందిన వారే ఎక్కువగా గుర్తుకు వచ్చేవారు.  కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఇలాంటి...
Read More...

Advertisement