#
chandrababu hot comments on jagan rule
Andhra Pradesh 

ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు

ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Read More...

Advertisement