#
bomma mahesh kumar goud
Telangana 

నిత్య శ్రామికుడు.! అలుపెరగని కార్మికుడు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.!!

నిత్య శ్రామికుడు.! అలుపెరగని కార్మికుడు పీసీసీ చీఫ్  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.!! నిత్యం ప్రజలతో మమేకం అవుతు, కాంగ్రెస్ క్యాడర్ లో నూతనోత్సాహం నింపిన నేత పార్టీ శ్రేణులతో, ప్రజలతో కళకళలాడుతున్న గాంధీ భవన్ మంత్రులు,ఎమ్మెల్యే ల ముఖాముఖి కార్యక్రమాలతో సందడిగా మారిన పార్టీ కార్యాలయం బీసీ బిల్లు రూపకల్పనలో పీసీసీ చీఫ్ కీలక భూమిక.. నాయకులకు ప్రజలకు మద్య వారధిగా పీసీసీ కార్యాచరణ.. పార్టీ పదవుల అంశంలో సమన్వయంతో అడుగులు, విభేదాలకు తావు లేకుండా పార్టీ కార్యక్రమాలకు కృషి.. పీసీసీ అధ్యక్షుడిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పై విశ్వంభర ప్రత్యేక కథనం .
Read More...

Advertisement