#
baby roof of apartment
National  Crime 

ట్రోల్స్‌తో మనస్తాపం చెంది పసిబిడ్డ తల్లి ఆత్మహత్య..!

ట్రోల్స్‌తో మనస్తాపం చెంది పసిబిడ్డ తల్లి ఆత్మహత్య..! తల్లి చేతుల్లోంచి జారి పడిన చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి. అయితే తాజాగా తనపై వచ్చిన ట్రోల్‌ను తట్టుకోలేక చిన్నారి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
Read More...

Advertisement