#
ap elections
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రేవంత్ రెడ్డి ని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు
Published On
By Desk
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి: భట్టి విక్రమార్క
Published On
By Desk
ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఉత్కంఠగా ఏపీ ఎన్నికల కౌంటింగ్.. ప్రముఖుల ముందజ
Published On
By Desk
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్నికల్లో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. టీడీపీ ఏజెంట్‌కు గుండెపోటు
Published On
By Desk
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ సమయంలో వేళ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట సెగ్మెంట్‌లో టీడీపీ ఏజెంట్ రమేశ్ గుండెపోటుకు గురయ్యాడు. రిజల్ట్ ఎఫెక్ట్.. ఏపీలో 3 రోజలు మద్యం బంద్
Published On
By Desk
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం... అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్..!
Published On
By Desk
ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలిసిందే. భారీ జనసమీకరణ జరుగుతుందనే సమాచారం ముందస్తుగా ఇవ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. 
