#
Yadadri
Telangana 

రేపటి నుంచి యాదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

రేపటి నుంచి యాదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు.. విశ్వంభర, వెబ్ డెస్క్ : యాదగిరిశుడి ఆలయంలో ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు లక్ష్మీ నరసింహ స్వామి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. యాదగిరిగుట్టతో పాటు అనుబంధ ఆలయాలైన పాతగుట్ట, దబ్బకుంటపల్లిలో కూడా వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు.  ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ ఉదయం స్వస్తివచనం,...
Read More...

Advertisement