#
wheather update
Telangana  Crime 

తెలంగాణలో గాలివాన బీభత్సం.. ఏడుగురు మృతి!

తెలంగాణలో గాలివాన బీభత్సం.. ఏడుగురు మృతి! తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు రాష్ట్రంలో ఏడుగురి మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకళ్లలో కోళ్ల ఫారం గోడ కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. అదే జిల్లాలోని తెలకపల్లిలో పిడుగుపాటుకు లక్ష్మణ్ అనే 12 ఏళ్ల బాలుడు చనిపోయాడు. మరో వైపు మేడ్చల్...
Read More...

Advertisement