సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వినయ్ రెడ్డి

ఆర్మూర్ నియోజక వర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వినయ్ రెడ్డి

విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మంగళవారం జూబ్లీ హిల్స్ లోని వారి నివాసం లో కలిశారు . ఈ  సందర్భముగా ఆర్మూర్ నియోజకవర్గ  అభివృద్ధి ఆర్అండ్ బి  రోడ్లకు,పంచాయతీ రాజ్  రోడ్లకు, మరియు  ఆర్మూర్ పట్టణ అభివృద్ధి కి ఎస్డీఎఫ్  నిధులు కేటాయించాలని కోరారు.WhatsApp Image 2025-08-12 at 3.30.25 PM