బాసర త్రిబుల్ ఐటీ ప్రవేశంలో జడ్పీహెచ్ఎస్ వివి రావు పెట్ ప్రభంజనం
విశ్వంభర, మల్లాపూర్ మండలం, 16 జూలై :- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వి వి రావు పేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు 2024 సంవత్సరానికి గాను త్రిబుల్ ఐటీ లో ప్రవేశ అర్హత సాధించినారు 9.7 జిపిఏ సాధించి న ఘన వేణి రిషిక త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన సందర్భంగా పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు త్రిబుల్ ఐటీ సాధించి ఇంతటి ఘన విజయానికి కారణమైన ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు అభినందనలు తెలిపిన గ్రామస్తులు ఉన్నతమైన విద్యతోపాటు జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి క్రీడల లో రాణిస్తున్న విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ అవార్డు రెండుసార్లు స్వచ్ఛ పాఠశాల గా అవార్డులు సాధించిన పివిరావుపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉన్నత విద్యను అందిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అధ్యాపక బృందానికి ఉన్నత పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపిన విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు