బాధిత కుటుంబానికి లక్ష యాభై వేల ఎల్ఓసి కాపిని అందజేసిన వినయ్ రెడ్డి* 

బాధిత కుటుంబానికి లక్ష యాభై వేల ఎల్ఓసి కాపిని అందజేసిన వినయ్ రెడ్డి* 

విశ్వంభర, నిజామాబాద్ : ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామ వాస్తవ్యులు బండి రవికుమార్ ఇటీవలే అనారోగ్యం తో బాధపడుతూ సర్జరీ కోసం నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  విన్నవించడంతో ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి అనసూయ సీతక్క ద్వారా *1,50,000/-  లక్షా యాభై వేల రూపాయల ఎల్ ఓసీ కాపీని  బాధిత కుటుంబ సభ్యులకు పివిఆర్ భవన్ లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి,మరియు మాజీ సర్పంచ్ సింగిరెడ్డి, మోహన్, ఆర్మూర్ మండల్ జనరల్ సెక్రటరీ సుంకరి రవికుమార్ ,మేదరి లింబాద్రి,బండి సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వినయ్ కుమార్ రెడ్డి మరియు మంత్రి సీతక్క కు ధన్యవాదాలు తెలిపారు.

Tags: