కార్మికులకు పేద ప్రజలకు కేంద్ర బడ్జెట్ వల్ల ఉపయోగం లేదు

కార్మికులకు పేద ప్రజలకు కేంద్ర బడ్జెట్ వల్ల ఉపయోగం  లేదు

  • ఏఐటీయూసీ అధ్యక్షుడు నడి కూడా శివ 

విశ్వంభర, మహేశ్వరం :  పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మేడి  పండులాగా పైకి మంచిగా ఉండి లోపల మొత్తం ఉత్తదని ఏఐటియుసి  అధ్యక్షుడు   నడి కూడా  శివ ఒక ప్రకటనలో అన్నారు.  దేశ ప్రజలు పెరుగుతున్న  ధరలతో ఇబ్బంది పడుతుంటే ఆ ధరలు తగ్గుదల గురించి మాట్లాడకుండా నిరుద్యోగం పెరుగుతుంది అంటే నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడకుండా నిధులు కేటాయించకపోవడం ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని మాట్లాడకుండా క్షమిస్తున్న రూపాయి విలువ బలుపుతంపై చర్చ కుండా కేవలం పై పూతగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ బీహార్ లాంటి రాష్ట్రాలను ఉన్న ఉద్యోగుల ఓట్లను సాధించడం పైన దృష్టి పెట్టుకొని 12 లక్షలు లోపు వారికి ఇన్కమ్ టాక్స్ రాదు అనే నేను నిర్ణయాన్ని తీసుకోవడం జరగదన్నారు.

Tags:  

Advertisement