కాచిగూడ  మున్నూరు కాపు  మహాసభలో  ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు 

కాచిగూడ  మున్నూరు కాపు  మహాసభలో  ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు 

విశ్వంభర, కాచిగూడ :మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాచిగూడ మున్నూరు కాపు మహాసభ లో  మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ వేడుకల లో మున్నూరు కాపు మహాసభ  అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. మహిళా కమిటీ సభ్యుపాల్గొని సంస్కృతిక కార్యక్రమాలు  నిర్వహించారు.  కేక్ కటింగ్  చేసిన అనంతరం మహిళా కమిటీ కి నియామక పత్రాలను  మహాసభ   అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహాసభ మహిళా కమిటీ అధ్యక్షురాలు ఆత్మకూరి ప్రీతి జనరల్ సెక్రెటరీ పొన్న సునీత. ఆర్గనైజింగ్ సెక్రటరీ కల్పన కొత్త,   వైస్ ప్రెసిడెంట్   భానుమతి,  మహాసభ ఉపాధ్యక్షులు కొండూరు వినోద్ కుమార్, కార్యదర్శి సురేష్ బాబు, సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags:  

Advertisement