స్వచ్ఛందంగా పోలీసులు , పాత్రికేయులు రక్తదానం
On
విశ్వంభర, చత్రినాక : ఛత్రినాక సీఐ కే ఎన్ ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో ఛత్రినాక పోలీసులు తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్యఅతిథిగా సౌత్ జోన్ డిసిపి స్నేహ మెహర, ఏసిపి ఛత్రినాక చంద్రశేఖర్, చంద్రాయన గుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నగేష్ , బండ్లగూడ ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, చత్రినాక డిఐ గోపాల్ రావు, మొగల్పుర సీఐ శ్రీను, మొగల్పుర డిఐ అశోక్, శాలిబండ సిఐ మహేష్ గౌడ్, శాలిబండ డి ఐ చంద్రశేఖర్, మరియు పాత్రికేయ మిత్రులు పోలీసులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని రక్తదాన శిబిరం యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రక్తదాన కార్యక్రమంలో పోలీసులు , స్థానికులు, పాత్రికేయులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.