విజయ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు
On
విశ్వంభర, అంబర్‌పేట : అంబర్‌పేట మాజీ కార్పొరేటర్ ఇ. విజయ్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



