నేడు మెగా రక్తదాన శిబిరం

నేడు మెగా రక్తదాన శిబిరం

 విశ్వంభర, బీఎన్ రెడ్డి నగర్: మదర్ థెరిస్సా  చారిటబుల్ సొసైటీ  ఆధ్వర్యంలో  ఈ నెల 24న శుక్రవారం  శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయము మర్రి చెట్టు దగ్గర  తల సేమియా రోగుల కొరకై  మెగా రక్తదాన  శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో యువకులు  ఆరోగ్యవంతులు  కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు విద్యార్థులు ప్రజా ప్రతినిధులు సామాజిక సేవకులు  పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని చేపూరి శంకర్ కోరారు.

Tags: