మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం అవసరం

మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం అవసరం

  •  దాసోజు నాగభూషణం చారి

విశ్వంభర, అంబర్‌పేట : మహిళా బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ నుంచి ఇందిరా పార్క్ వరకు మహిళా అక్రోశ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో అంబర్‌పేట బీజేపీ నాయకులు పాల్గొన్నారు. డివిజన్ అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దాసోజు నాగభూషణం చారి మాట్లాడుతూ, మహిళలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో రత్నప్రభ, సరోజమ్మ, జ్యోతి, దివ్య శోభ తదితరులు పాల్గొన్నారు.

Tags: