ప్రైవేట్ రంగం రిజర్వేషన్ చట్టం
On
విశ్వంభర, హైదరాబాద్; సూర్య కాంప్లెక్స్ లో ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్ చట్టంకే దేశవ్యాప్త ఉద్యమం అనే అంశం పైన సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న మోసాలు దగా చేస్తూ అదానీ, అంబానీ లకు ధారాదత్తం చేస్తూ ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులను మోసం చేస్తూ దగా చేస్తూ కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. కేంద్రం వెంటనే దీనిని విరమించుకోవాలని తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జయబాబు ఆరోపించారు. ఈ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆది జంబవంత అరుంధతి సమాఖ్య అధ్యక్షులు కవి ఎస్ రాజలింగం, వెంకట్రావు, చెన్నయ్య, అప్పలరాజు, భూక్యాప్రసాద్, జిలకర బాలస్వామి, ఐ పీ సి నేషనల్ ప్రెసిడెంట్ కె బి శ్రీధర్ పాల్గొన్నారు.