ఘ‌నంగా సిత్ల భవాని పండుగ మ‌హోత్స‌వం

WhatsApp Image 2024-07-09 at 12.13.25 PM

విశ్వంబర ఇబ్రహీంపట్నం 9 జులై 2024 :- ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో సిత్ల భవాని పండగ మహోత్సవం నిర్వహించారు మహోత్సవానికి కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు హాజరయ్యారు గిరిజనుల ఆరాధ్య దైవం శీత్ల భవాని అమ్మవారి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారికి శాలువాలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కంఠం రమేష్. ఎల్లాల దశరథ్ రెడ్డి. జెడి సుమన్. పుప్పాల నరసయ్య. మరియు బి ఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Read More కస్టమర్ దేవుళ్లకు దీపావళి శుభాకాంక్షలు.