కస్టమర్ దేవుళ్లకు దీపావళి శుభాకాంక్షలు. 

రఘు వన్ ష్ ఉపాధ్యా. 

కస్టమర్ దేవుళ్లకు దీపావళి శుభాకాంక్షలు. 

విశ్వంభర హనుమకొండ జిల్లా ప్రతినిధి.:-  హనుమకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్ సమీపంలో ఉన్న రామ్ నివాస్ స్వీట్ హౌస్ హరీష్ ఉపాధ్యా కస్టమర్లకు ప్రజలకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా హరీష్ ఉపాధ్యా మాట్లాడుతూ రామ్ నివాస్ స్వీట్ హౌస్ 1921వ సంవత్సరంలో స్థాపించి ఈరోజు వరకు ప్రజల మన్ననలు పొందుతూ రావడం జరిగిందని అన్నారు. మా స్వీట్ హౌస్ లో నాణ్యమైన స్వీట్స్ కస్టమర్లకు అందించడంలో ముందంజలో ఉన్నామని తెలిపారు. శుభకార్యములకు ఆర్డర్ల పైన కూడా స్వీట్స్ తయారు చేసి ఇవ్వగలమని అన్నారు. లడ్డు, మైసూర్ పాక్, కళ ఖాద్ , కోవా, ప్రత్యేకతలని అన్నారు. కార్యక్రమంలో రామ్ నివాస్ స్వీట్ హౌస్ అధిపతులు. పాల్గొన్నారు

Tags: