రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: సుదర్శన్ రెడ్డి
On
139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు
68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద CRPFతో భద్రత
ఫిర్యాదుల కోసం 24 గంటల కంట్రోల్ రూమ్
1950 నంబర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు
వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పర్యవేక్షణ
మొదటిసారి డ్రోన్ లను వినియోగిస్తున్నా
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
- చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి




