పోల్కంపల్లి లో ఎస్ ఐ ఆర్ సమీక్ష సమావేశం
విశ్వంభర, పరిగి: మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో బి ఎల్ ఓ, బి ఎల్ ఎ ల తో కలిసి సమీక్షా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోల్కంపల్లి గ్రామంలో 99% ఎస్ఐఆర్ పూర్తి కావడం జరిగిందని బి ఎల్ ఓ లు తెలిపారు అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమ ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ రాజపుల్లారెడ్డి, బి ఎల్ ఓ రామచంద్ర రెడ్డి, బి ఎల్ ఎ వెంకట్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.